Friday, 22 June 2018

JOBS IN NIPER HYDERABAD

హైదరాబాద్ నైపర్‌లో...
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైపర్)లో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
అకడమిక్ విభాగంలో..
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంఎస్ ఫార్మా, ఫార్మకాలజీ & టాక్సికాలజీ/రెగ్యులేటరీ టాక్సికాలజీ) - 1, అసోసియేట్ ప్రొఫెసర్ (ఎంబీఏ ఫార్మా, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్) - 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంబీఏ ఫార్మా) - 1 ఖాళీ ఉన్నాయి.
అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో...
-సెక్రటరీ (టూ డైరక్టర్) - 1, సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 6
-వెబ్‌సైట్: http://www.niperhyd.ac.in

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు