దక్షిణమధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్‌లు...
సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీల సంఖ్య - 4103 (జనరల్-2072, ఓబీసీ-1107, ఎస్సీ-616, ఎస్టీ-308)
విభాగాల వారీగా ఖాళీలు:
-ఏసీ మెకానిక్-249, కార్పెంటర్-16, డీజిల్ మెకానిక్-640, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్-18, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రానిక్ మెకానిక్-102, ఫిట్టర్- 1460, మెషినిస్ట్-74, ఎంఎండబ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింటర్-40, వెల్డర్-597
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జూన్ 18 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: సెంట్రల్ అప్రెంటిస్‌షిప్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దక్షిణమధ్య రైల్వే నిబంధనల ప్రకారం అప్రెంటిస్ చట్టం-1961 ప్రకారం ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
-శిక్షణ ఇచ్చే యూనిట్లు: లాలాగూడ, మెట్టుగూడ, కాజీపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంతపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుత్తి, గుంతకల్, నాందేడ్, పూర్ణ.
-దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.

చిరునామా: The Deputy Chief Personnel Officer/A& R/SCR, RRC, 1st Floor, C-Block, Rail Nilayam Secunderabad- 500 025
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
-వెబ్‌సైట్ : www.scr.indianrailways.gov.in
No comments:
Post a Comment