Showing posts with label JOBS_ALERTS. Show all posts

Sunday, 28 October 2018
Tuesday, 18 September 2018
JOBS IN INDIAN TELEPHONE INDUSTRY LIMITED
ఐటీఐ లిమిటెడ్‌లో 110 ఖాళీలు...
బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 110 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రెయినీ (ఏఈఈ )-60
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఐటీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 15,000/-, రెండో ఏడాది నెలకు రూ. 16,000/- చెల్లిస్తారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత గ్రేడ్-2 ఆఫీసర్ స్థాయిలో పే స్కేల్: రూ. 37,673/- ఉంటుంది.
ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్-50
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 8,000/-, రెండో ఏడాది నెలకు రూ. 8,500/- చెల్లించనున్నారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత కేటగిరి-ఈ హోదాలో పే స్కేల్: రూ. 17,537/- చెల్లిస్తారు.
-వయస్సు: ఏఈఈ పోస్టులకు 28 ఏండ్లు, ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఏఈఈ పోస్టులకు రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: DY. GENERAL
MANAGER, ITI LIMITED, REGD
& CORPORATE OFFICE, ITI
BHAVAN, DOORAVANI NAGAR,
BENGALURU 560016
-దరఖాస్తులకు చివరితేదీ:
సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.itiltd-india.com

JOBS IN IDPL
ఐడీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు...
హైదరాబాద్‌లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్ (ఈటీపీ), మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (క్యూఏ), ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (క్యూసీ), ప్రొడక్షన్‌కెమిస్ట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్), ఆపరేటర్ (బ్లిస్టర్, ఆటోకోటర్, కాంప్రహెన్షన్, -ఆయిట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్యూబ్ ఫిల్లింగ్.
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ, బీ ఫార్మసీ) బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. ఆపరేటర్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీతోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 22,000-25,000/-, ఆపరేటర్లకు రూ. 15,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: IDPL New Formulation Block, Balanagar, Hyderabad.
-ఇంటర్వ్యూ తేదీ: సెస్టెంబర్ 27, 28
-వెబ్‌సైట్: www.idplindia.in

JOBS IN IBPS
ఐబీపీఎస్ 7275 క్లరికల్ పోస్టులు...
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ క్లరికల్-VIII) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు: 7275
-పోస్టు పేరు: క్లర్క్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
-ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
-కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
తెలంగాణలోని బ్యాంకుల్లో ఖాళీలు: 162
(జనరల్-83, ఓబీసీ-41, ఎస్సీ-22, ఎస్టీ-16)
-బ్యాంకుల వారీగా వివరాలు.. అలహాబాద్ బ్యాంక్- 20, బ్యాంక్ ఆఫ్ బరోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-6, కెనరా బ్యాంక్- 60, కార్పొరేషన్ బ్యాంక్- 7, ఇండియన్ బ్యాంక్- 15, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-5, యూకో బ్యాంక్-8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 20,
-విజయబ్యాంక్-8.
-ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో మొత్తం 167 (జనరల్-84, ఓబీసీ-37, ఎస్సీ-31, ఎస్టీ-15)
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు రూ.100/-
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్ రాతపరీక్ష ద్వారా.
-ప్రిలిమినరీ పరీక్ష 100, మొయిన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే, మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-ఉమ్మడి రాతపరీక్ష స్కోర్ కార్డ్‌కు 2020 మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు తేదీలోగా ఏదైనా బ్యాంకులో ఖాళీలు ఏర్పడితే ఈ ఉమ్మడిస్కోర్ కార్డుతోనే ఎంపిక చేస్తారు.
-ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, న్యూమరికల్ ఎబిలిటీ-35 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-మెయిన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ -50 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 18 నుంచి
-చివరితేదీ: అక్టోబర్ 10
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్(ప్రిలిమినరీ): నవంబర్‌లో ప్రిలిమినరీ ఆన్‌లైన్‌పరీక్ష :
-డిసెంబర్ 8,9 & 15,16
-ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్/2019 జనవరిలో
-హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ (మొయిన్): 2019 జనవరిలో
-మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2019 జనవరి 20
-మొయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2019 ఏప్రిల్‌లో
-వెబ్‌సైట్: www.ibps.in

JOBS In ESIC
ఈఎస్‌ఐసీలో 529 ఖాళీలు...
న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఖాళీగా ఉన్న ఎస్‌ఎస్‌వో/ మేనేజర్ / సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ గ్రేడ్2 మేనేజర్ / సూపరింటెండెంట్
-మొత్తం పోస్టులు: 529 (జనరల్-294, ఓబీసీ-141, ఎస్సీ-82, ఎస్టీ-22)
గమనిక: ఈఎస్‌ఐసీ 2014 జనవరి 6న విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించనవసరం లేదు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కామర్స్/లా/మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ సంస్థ/కార్పొరేషన్ /లోకల్ బాడీ/షెడ్యూల్డ్ బ్యాంక్‌లలో మూడేండ్ల పాటు పనిచేసి ఉండటం అభిలషణీయం.
-వయస్సు: 2018 అక్టోబర్ 5 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 44,900/-
(7వ వేతన పే స్కేల్ అనుసరించి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-సమయం: 60 నిమిషాల్లో పరీక్ష
పూర్తిచేయాలి.
-మెయిన్ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్/ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు /ఒకటిన్నర మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో పవర్‌పాయింట్స్ ైస్లెడ్స్-10, ఎంఎస్ వర్డ్-20, ఎంఎస్ ఎక్సెల్-20 మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్ (రెండు ప్రశ్నలు)-50 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్‌సైట్: www.esic.nic.in

JOBS IN BSNL
బీఎస్‌ఎన్‌ఎల్‌లో 198 జేటీవోలు...
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో గేట్-2019 స్కోర్‌తో జేటీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: జూనియర్ టెలికం ఆఫీసర్ (ఎలక్ట్రికల్ & సివిల్)
-ఖాళీల సంఖ్య -198
-పేస్కేల్: రూ. 16,400-40,500/-
-అర్హత: బీఈ/బీటెక్‌లో సివిల్/ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తూ గేట్ -2019 పరీక్షలో సంబంధిత పేపర్‌కు
దరఖాస్తు చేసుకుని ఉండాలి.
-ఎంపిక: గేట్-2019 స్కోర్‌తో
-నోట్: స్పెషల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.bsnl.co.in

JOBS IN VIJAYA BANK
విజయాబ్యాంకులో 330 పోస్టులు...
భారత ప్రభుత్వ పరిధిలోని విజయాబ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) (జేఎంజీ-1 స్కేల్)
-మొత్తం ఖాళీలు: 330 వీటిలో జనరల్-167, ఓబీసీ-89, ఎస్సీ-49, ఎస్టీ-25)
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్‌ఎల్‌సీ)లకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీఎం లేదా పీజీబీఎం లేదా తత్సమాన కోర్సులో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైం కోర్సు ఉత్తీర్ణత. లేదా పీజీలో కామర్స్/సైన్స్ లేదా ఎకనామిక్స్/లా లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ (సీఎస్) ఉండాలి.
-పేస్కేల్: రూ. 23,700-42,020/- వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ తదితర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ స్పెషల్), ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి:120 నిమిషాలు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌లవారీగా (ఎస్సీ/ఎస్టీ,ఓబీసీ, జనరల్)
ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/- , ఇతరులకు రూ. 600/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.vijayabank.com

Tuesday, 4 September 2018
JOBS IN TELANGANA AYUSH DEPARTMENT
తెలంగాణ ఆయుష్ శాఖలో 117 ఖాళీలు...
తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు- 117
-మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద)-62 ఖాళీలు
(జోన్ V-20, జోన్ VI-42)
-మెడికల్ ఆఫీసర్ (హోమియో)-36 ఖాళీలు (జోన్ V-14, జోన్ VI-22)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆయుర్వేదం/హోమియోపతిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 37,100-91,450/- (పై రెండు పోస్టులకు)
-లెక్చరర్ (హోమియో)-11 ఖాళీలు (జేఎస్‌పీఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రామంతపూర్)
-లెక్చరర్ (యునాని)-8 ఖాళీలు (గవర్నమెంట్ నిజామియా టీబీ కాలేజ్ హైదరాబాద్)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోమియో/యునాని విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 35,120-87,130 (పై రెండు పోస్టులకు)
-గమనిక: పాత 10 జిల్లాల ప్రకారం జోన్ V (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం), జోన్ VI (రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ) లోని ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
-వయస్సు: 18 నుంచి 43 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 5
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: https://ayushrect2018.telangana.gov.in

Thursday, 30 August 2018
Panchayati Secretary Notification Released
9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్
నిరుద్యోగ యువత ఎదురుచూస్తోన్న పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ కమిషనర్ నోటిఫికేషన్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపిక కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుమును పదో తేదీ వరకు చెల్లించవచ్చు. కార్యదర్శుల ఎంపిక కోసం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లా కేడర్ పోస్టులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసిన ప్రభుత్వం... అందుకు అనుగుణంగా 30 జిల్లాల్లో రాతపరీక్ష ద్వారా భర్తీ చేయనుంది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సాధారణ అభ్యర్థులు 18 నుంచి 39 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. సాధారణ అభ్యర్థులు 800 రూపాయలు... ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 400 రూపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ ప్రకటించలేదు Exam Date Not Announced
1) జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ
2) వయస్సు 18-39 యేళ్ళ మధ్య (జనరల్ అభ్యర్తులు ), SC/ST/BC లకు ఐదేళ్ళు, PHC లకు పదేళ్ళు వయో పరిమితి మినహాయింపు
3) హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ మినహా 30 జిల్లాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడతారు
అర్హత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ లో )
పేపర్ - 1 - 100 మార్కులు - జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ
పేపర్ -2 - 100 మార్కులు - పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక సంస్థలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు ( ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది )
పరీక్ష ఫీజు : రూ.800 ( ఓసీలకు ) రూ.400 (SC/ST/BC/PHC )
Website :- https://tspri.cgg.gov.in/#
Full Notification Pdf Download here :-https://drive.google.com/file/d/1iTAPuBy8CEhKrNRPhY5SfJsk1zG4MZI2/view?usp=drivesdk
నిరుద్యోగ యువత ఎదురుచూస్తోన్న పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ కమిషనర్ నోటిఫికేషన్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపిక కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుమును పదో తేదీ వరకు చెల్లించవచ్చు. కార్యదర్శుల ఎంపిక కోసం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లా కేడర్ పోస్టులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసిన ప్రభుత్వం... అందుకు అనుగుణంగా 30 జిల్లాల్లో రాతపరీక్ష ద్వారా భర్తీ చేయనుంది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సాధారణ అభ్యర్థులు 18 నుంచి 39 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. సాధారణ అభ్యర్థులు 800 రూపాయలు... ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 400 రూపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ ప్రకటించలేదు Exam Date Not Announced
అర్హతలు, ఇతర నిబంధనలు
1) జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ
2) వయస్సు 18-39 యేళ్ళ మధ్య (జనరల్ అభ్యర్తులు ), SC/ST/BC లకు ఐదేళ్ళు, PHC లకు పదేళ్ళు వయో పరిమితి మినహాయింపు
3) హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ మినహా 30 జిల్లాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడతారు
అర్హత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ లో )
పేపర్ - 1 - 100 మార్కులు - జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ
పేపర్ -2 - 100 మార్కులు - పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక సంస్థలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు ( ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది )
పరీక్ష ఫీజు : రూ.800 ( ఓసీలకు ) రూ.400 (SC/ST/BC/PHC )
Wednesday, 29 August 2018
SALES EXECUTIVE JOB IN MANCHERIAL
మంచిర్యాల ఆదర్శ టీవీఎస్ షో రూమ్ లో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును
Salary + Incentives
Contact : 9490796984
Salary + Incentives
Contact : 9490796984
Tuesday, 28 August 2018
Thursday, 23 August 2018
GREEEN SIGNAL FOR 9355 JR PANCHAYAT SECRETARY
9,355 జూ.పంచాయతీ కార్యదర్శుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి అనుమతులిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖపరమైన కమిటీతో భర్తీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Tuesday, 21 August 2018
Saturday, 18 August 2018
JOBS IN INDIAN NAVY NOTIFICATION REALESED
నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం భారతీయ నేవీ … అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు కానీ…చివరి ఏడాది చదువుతున్న పురుషులు,మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.దీనికి పెళ్లికాని వారు మాత్రమే అర్హులని తెలిపింది. సంబంధిత కోర్సుల్లో 60శాతం మార్కులు సాధించిన వారు ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చంది. ఈ నెల 25 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ www.joinindiannavy.gov.in ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.

Monday, 13 August 2018
JOB OFFER IN TCS
టీసీఎస్ ఉద్యోగాహ్వానం!
2019లో కోర్సు పూర్తిచేసుకోబోయే ఇంజినీరింగ్ విద్యార్థ్థులకు ప్రసిద్ధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఒక శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని టెక్నికల్ విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలను అందించనుంది.
క్వాలిఫయర్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది!
టీసీఎస్ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి నింజా డెవలపర్లను ఎంచుకోనుంది.
బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ- 2019లో రెగ్యులర్ విధానంలో పూర్తయ్యేవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ అన్ని స్పెషలైజేషన్లవారూ, ఎంఎస్‌సీ కంప్యూటర్‌సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాలవారూ, డిగ్రీలో బీఎస్‌సీ/ బీసీఏ/ బీకాం/ బీఏల్లో మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి, ఆపై ఎంసీఏ చేసినవారూ అర్హులు. పది, ఇంటర్మీడియట్, డిగ్రీ/ డిప్లొమా, పీజీల్లో 60% మార్కులు తప్పనిసరిగా కలిగివుండాలి. పరీక్ష రాసేనాటికి బ్యాక్‌లాగ్ ఒకటికి మించి ఉండకూడదు. విద్యాపరంగా రెండేళ్లకు మించి విరామం ఉండకూడదు.
ఎంపిక ఎలా?
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి- 90 నిమిషాలు. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానిలో విజయం సాధించినవారికి టీసీఎస్ ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులు ముందుగా..
http://www.careers.tcs.com
లో బిగినర్స్ ట్యాబ్ కింద ఉన్న ‘న్యూ యూజర్’ను ఎంచుకోవాలి. దానిలో ఐటీని క్లిక్ చేసి, దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేయాలి. ‘అప్లికేషన్ రిసీవ్‌డ్’ అని వచ్చాక ‘అప్లై ఫర్ డ్రైవ్’ మీద క్లిక్ చేసి ప్రక్రియను పూర్తిచేయాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 20, 2018
పరీక్ష తేదీలు: 2018 సెప్టెంబరు 2, 3 తేదీలు

Thursday, 9 August 2018
NOTIFICATION RELEASED FOR 4102 Jobs In IBPS
IBPS నోటిఫికేషన్ : 4,102 ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 4102 పీవో/మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల పక్షాన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఈ నోటిఫికేషన్ ను గురువారం (ఆగస్టు-9) విడుదల చేసింది. ఇటీవలి కాలంలో వెలువడిన అతి భారీ నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. అలహాబాద్ బ్యాంక్‌లో 784, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 965, కెనరా బ్యాంక్‌లో 1200 కార్పొరేషన్ బ్యాంక్‌లో 84, యూసీవో బ్యాంక్‌లో 550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 519 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూకు వెయిటేజీని 80:20గా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో జరుగుతుంది. మెయిన్ పరీక్ష మాత్రం గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. ఆగస్టు 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబరు 13, 14, 20, 21 తేదీల్లో ప్రిలిమినరీ, నవంబరు 18న మెయిన్ పరీక్ష జరుగనున్నాయి. మరిన్ని వివరాలను http://www.ibps.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

44 JAO Posts IN TS TRANSCO NOTIFICATION RELEASED
తెలంగాణ ట్రాన్స్కో పరిధిలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టుల సంఖ్య 44 కాగా ఈ పోస్టుకు అర్హతగా
బి.కాం.లో ఫస్ట్ క్లాస్ B COM 1st class/ ఎం కామ్ లో ఫస్ట్ క్లాస్ - M.Com 1st class పాసైనవారు వారు అర్హులు మరియు సి ఏ ఐసీడబ్ల్యుఏ - CA ICWA అభ్యర్థులు కూడా అర్హులు
Starting date for payment of 27 /8/ 2018
starting date of application submission 28 / 8/ 2018
last date for payment of fee online 11 / 9/ 2018 up to 5 pm
Last date for submission of application online 11/9/ 2018 up to 11: 59 pm
Downloading of hall tickets from 24/ 9/2018
Date of examination
30/ 9/ 2018 from
02.00 pm to 4 pm
Website http://tstransco.cgg.gov.in
Notification : https://drive.google.com/file/d/1pcgaUbreLNvbwL3qkouXsqlLN6eXLa0n/view?usp=drivesdk

62 JPO JOBS IN TS TRANSCO NOTIFICATION RELEASED
ట్రాన్స్‌కోలో 62 ఉద్యోగాలు
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ల నియామకాలకు ప్రకటన జారీ
హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కోలో 62 మంది జూనియర్ పర్సనల్ ఆఫీసర్ల ప్రత్యక్ష నియామకానికి గురువారం అధికారిక ప్రకటన (నోటిఫికేషన్) జారీ అయింది. అభ్యర్థులు http://tstransco.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చే నెల 11 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబరు 8 తర్వాత పరీక్ష ప్రవేశ పత్రాలు (హాల్‌టికెట్స్) పంపిణీ అవుతాయి. అదే నెల 14న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సాధారణ నియామకాల కింద జరిగే ఈ పోస్టులకు గత జులై ఒకటో తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు మరో అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ, తత్సమాన పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులు మినహా ఇతరులు దరఖాస్తుతో పాటు రూ.100 పరీక్ష రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్‌కో పేర్కొంది.
Notification : https://drive.google.com/file/d/17iTI2nrjo5csvIN6onQoKQrqljeIWrSH/view?usp=drivesdk

480 Jobs in Central CoalFields Limited
సీసీఎల్‌లో 480 పోస్టులు...
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)లో మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 480.
విభాగాల వారీగా...
-మైనింగ్ సిర్దార్-269
ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్)-211
-అర్హతలు: మైనింగ్ సిర్దార్ పోస్టుకు - డీజీఎంఎస్ కోల్‌మైన్స్ ప్రదానం చేసిన మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
-ఎలక్ట్రీషియన్ పోస్టుకు - మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ (ఎలక్ట్రీషియన్), అప్రెంటిస్ చేసి ఉండాలి. ఎల్‌టీ పర్మిట్ లేదా 440-550 వోల్ట్స్ మైనింగ్ పార్ట్స్ పర్మిట్ కలిగి ఉండాలి.
-పేస్కేల్: మైనింగ్ సిర్దార్ - రూ. 31,852/-
-ఎలక్ట్రీషియన్ - శిక్షణ సమయంలో రూ. 1,087.17/- రోజువారీ కూలీగా ఇస్తారు. అనంతరం ఈ అండ్ ఎం కేడర్ జీతభత్యాలు చెల్లిస్తారు.
-వయస్సు: 2018, ఆగస్టు 10 నాటికి 18 -30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 10 నుంచి
-చివరితేదీ: సెప్టెంబర్ 10
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాపీ ప్రింట్‌ను సెప్టెంబర్ 20లోగా రిజిస్టర్/స్పీడ్ పోస్టులో పంపాలి.
-వెబ్‌సైట్: http://www.centralcoalfields.in

82 Posts in Telangana Diary
తెలంగాణ డెయిరీలో 82 ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిడెడ్‌లో ఖాళీగా ఉన్న ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 82. విభాగాలవారీగా..
గ్రేడ్-2 మేనేజర్/అసిస్టెంట్ డెయిరీ మేనేజర్-5 , అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్-1
*అర్హత: బీఎస్సీ (డెయిరీ టెక్నాలజీ) లేదా బీటెక్ (డెయిరింగ్), బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ లేదా ఎమ్మెస్సీ డెయిరీ సైన్స్‌లో ఉత్తీర్ణత.
*పే స్కేల్: రూ. 29,760-80,930/-
ప్రాసెసింగ్ సూపర్‌వైజర్-12, ఫీల్డ్ సూపర్‌వైజర్-4
*అర్హత: ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు డిగ్రీతోపాటు డెయిరీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు బీఎస్సీ (డెయిరీ టెక్నాలజీ) లేదా బీటెక్ (డెయిరింగ్), బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ లేదా ఎమ్మెస్సీ డెయిరీ సైన్స్‌లో ఉత్తీర్ణత
సూపర్‌వైజర్ (మార్కెటింగ్)-12 ఖాళీలు
*అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి.
*పే స్కేల్: రూ. 21,230-63,010/- ( పై రెండు పోస్టులకు)
ల్యాబ్ అసిస్టెంట్-10 ఖాళీలు
*అర్హత: బీఎస్సీ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత.
గ్రేడ్-2 బాయిలర్ ఆపరేటర్-3 ఖాళీలు
*అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు సెకండ్ క్లాస్ బాయిలర్ సర్టిఫికెట్ ఉండాలి.
ప్లాంట్ ఆపరేటర్-25 ఖాళీలు
*అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు ఐటీఐ ట్రేడ్ (మెకానికల్/ఫిట్టర్)లో ఉత్తీర్ణత.
మార్కెటింగ్ అసిస్టెంట్-10 ఖాళీలు

* స్కేల్: రూ. 16,400-49,870/- (పై నాలుగు పోస్టులకు)
*ఎంపిక: రాతపరీక్ష ద్వారా
*బాయిలర్ ఆపరేటర్ పోస్టులకు 150 మార్కులకు (జనరల్ నాలెడ్జ్) పరీక్ష ఉంటుంది.
*ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు కెమిస్ట్రీ (డిగ్రీ లెవల్)-150 మార్కులు
*ప్రాసెసింగ్ సూపర్‌వైజర్/ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు డెయిరీ ( డిప్లొమా లెవల్)-150 మార్కులు
*ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-75 మార్కులు, మెకానికల్ (ఐటీఐ ట్రేడ్) -75 మార్కులు
*సూపర్‌వైజర్ (మార్కెటింగ్)/మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ (పీజీ డిప్లొమా లెవల్)-150 మార్కులు
*దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
*దరఖాస్తుకు చివరితేదీ: ల్యాబ్ అసిస్టెంట్/ప్రాసెసింగ్ సూపర్‌వైజర్/ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు సెప్టెంబర్ 7. మిగతా పోస్టులకు సెప్టెంబర్ 9

Subscribe to:
Posts (Atom)
-
*PANCHAYATI SECRETARY HALL TICKETS DOWNLOAD* LINK : - http://htno1.tsprrecruitment.in:8081/HallTicket.aspx * NOTE : - HALL TICKETS...
-
ఉద్యమపాటలు 1) ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ అనే పాట ఎవరు పాడారు ? ఎ) గద్దర్ బి) జయరాజు సి) రచ్చ భారతి డి) అందెశ్రీ # 2) పల్లె కన...