నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం భారతీయ నేవీ … అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు కానీ…చివరి ఏడాది చదువుతున్న పురుషులు,మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.దీనికి పెళ్లికాని వారు మాత్రమే అర్హులని తెలిపింది. సంబంధిత కోర్సుల్లో 60శాతం మార్కులు సాధించిన వారు ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చంది. ఈ నెల 25 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ www.joinindiannavy.gov.in ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment