ఉద్యమపాటలు
1) ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ అనే పాట ఎవరు పాడారు ?
ఎ) గద్దర్
బి) జయరాజు
సి) రచ్చ భారతి
డి) అందెశ్రీ #
2) పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల పాట ఎవరు రాశారు ?
ఎ) కోదటి శ్రీను
బి) గోరటి వెంకన్న #
సి) గూడ అంజన్న
డి) గద్దర్
3) అమ్మా తెలంగాణమా-ఆకలి కేకల రాజ్యమా పాటకు రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) అంబటి వెంకన్న
సి) గద్దర్డి # d) వరంగల్ శ్రీను
4) తెలంగాణ నెత్తుటి మట్టివాసనలో.. ఒరిగిన అమరుల వీరగంథాలు అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) కొదాటి శ్రీను
బి) అందెశ్రీ
సి) రచ్చ భారతి
డి) వరంగల్ శ్రీను #
5) గద్దర్ భువనగిరి సభలో పాడిన పాట ఏది ?
ఎ) అమ్మా పైలంగా ఉండు అమ్మమాయమ్మ
బి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ #
సి) ఉస్మానియా క్యాంపస్ లో
డి) అయ్యోనివా నువ్వు అవ్వొనివా
6) ఊరు మనదిరా... వాడా మనదిరా... అనే గేయ రచయిత ఎవరు ?
ఎ) గూడ అంజన్న #
బి) వరంగల్ శ్రీను
సి) అంబటి వెంకన్న
డి) గోరటి వెంకన్న
7) తెలంగాణ గట్టు మీద చందమామయో అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) అంబటి వెంకన్న
బి) గద్దర్
సి) మండె సత్యనారాయణ #
డి) గూడ అంజన్న
8) జై బోలో తెలంగాణ లో ‘గారడి జేస్తుండ్రు’ అనే పాట రచయిత ఎవరు ?
ఎ) గద్దర్
బి) కేసీఆర్ #
సి) గోరటి వెంకన్న
డి) కె.టి.ఆర్
9) తెలంగాణ ఇచ్చేటందుకు ఎన్ని కమిటీలేస్తరో... అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) మండె సత్యనారాయణ
సి) గద్దర్
డి) యశ్ పాల్ #
10) అభినయ శ్రీనివాస్ రచించిన పాట ఏది ?
ఎ) ఉస్మానియా క్యాంపస్ లో #
బి) ఊరు మనదిరా... వాడా మనదిరా
సి) వందనాలమ్మ
డి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ
11) వందనాలమ్మ అనే పాట ఎవరు రాశారు ?
ఎ) నెర్నాల కిషోర్
బి) రసబాయి బాలకిషన్
సి) జయరాజు #
డి) యశ్ పాల్
12) ఎట్లున్నవే నా పల్లే, నువ్వు ఎట్టున్నవే నా తల్లి.. గేయ రచయిత ఎవరు ?
ఎ) రచ్చ భారతి
బి) నెర్నాల కిషోర్ #
సి) అంబటి వెంకన్న
డి) గూడ అంజన్న
13) బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ పాట రచయిత ఎవరు ?
ఎ) గద్దర్
బి) గూడ అంజన్న
సి) అంబటి వెంకన్న
డి) గోరటి వెంకన్న #
14) గద్దర్ పాడిన మొదటి పాట ఏది ?
ఎ) జైబోలో తెలంగాణ
బి) వెల్లి పోతున్నావాతల్లి
సి ఆపరా రిక్షా #
డి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ
15) జై బోలో అమరవీరులకు, పల్లె కన్నీరు పెడుతుందో పాటల రచయిత ఎవరు ?
ఎ) గోరటి వెంకన్న #
బి) గూడ అంజన్న
సి) అంబటి వెంకన్న
డి) నెర్నాల కిషోర్
16) జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం అనే గేయంను రచించింది ఎవరు ?
ఎ) గద్దర్
బి) అందెశ్రీ #
సి) దేశపతి శ్రీనివాస్
డి) పైవారు ఎవరు కాదు
17) పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే... పాట రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) వందేమాతరం
సి) రసమయి
డి) మిత్ ర #
18) ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ అనే పాటను వ్రాసింది ఎవరు ?
ఎ) బద్దం ఎల్లారెడ్డి
బి) గోరెటి వెంకన్న
సి) చెరబండరాజు #
డి) అంబాటి వెంకన్న
19) నాగేటి సాల్లల్ల-నా తెలంగాణ పాట రచయిత ఎవరు ?
ఎ) నందిని సిధారెడ్డి #
బి) అందెశ్రీ
సి) దేశపతి శ్రీనివాస్
డి) గద్దర్
20) తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు పాట రచయిత ఎవరు ?
ఎ) గోరెటి వెంకన్న
బి) అందెశ్రీ
సి) కోదాటి శ్రీను
డి) వరంగల్ శ్రీను #
21) నిన్ను విడిచి ఉండలేనమ్మా-ఓ పాటమ్మ అనే పాటకు గేయ రచయిత ఎవరు ?
ఎ) దేశపతి శ్రీనివాస్
బి) దేవరకొండ బిక్షపతి #
సి) చెడబండరాజు
డి) నందిని సిద్ధారెడ్డి
22) చూడు చూడు నల్గొండ... గుండె నిండ ఫ్లోరైడ్ బండ పాట రచయిత ఎవరు ?
ఎ) కోదాటి శ్రీను #
బి) గద్దర్
సి) అందెశ్రీ
డి) వరంగల్ శ్రీను
23) అయ్యో నీవా నీవు అవ్వో నీవా... అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) మండె సత్యనారాయణ
బి) అంబటి వెంకన్న
సి) గూడ అంజన్న #
డి) గద్దర్
24) రాజ్య హింస పెరుగుతున్నాదో... పేదోళ్ళ నెత్తూరు పాట రచయిత ఎవరు ?
ఎ) అంబటి వెంకన్న
బి) గోరటి వెంకన్ న #
సి) కోదాటి శ్రీను
డి) గూడ అంజన్న
25) ఆడుదాం దప్పుల్లా దరువేయ్యిరా... అనే గేయ రచయిత ఎవరు ?
ఎ) మిత్ర #
బి) నెర్నాల కిషోర్
సి) మండె సత్యనారాయణ
డి) వందెమాతరం

No comments:
Post a Comment