Saturday, 8 September 2018

WRITERS OF TELANGANA

రచయితలు గ్రంథాలు


1) తెలంగాణా వైతాళికుల గ్రంథమును ఎవరు రచించారు ?
ఎ) బిరుదురాజు
బి) పేర్వారం జగన్నాథం
సి) నెల్లుట్ల రమణరావు #
డి) కాళోజీ నారాయణరావు
2) కళ్యాణ కారక అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారు ?
ఎ) చండ్ర రాజేశ్వరరావు
బి) ఉగ్రాదిత్యుడు #
సి) గుర్రం జషువా
డి) ములుగు వీరభద్రకవి
3) నాగార్జున సాగరము అను గ్రంథమును రచించినది ఎవరు ?
ఎ) దాశరథి
బి) రావూరి భరద్వాజ
సి) అందెశ్రీ
డి) ఆచార్య సి. నారాయణరెడ్డి #
4) విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) కర్పూర వసంతరాయలు
బి) తెలంగాణా వైతాళికులు
సి) నాగార్జున సాగరము
డి) పైవేవి కావు #
5) జానపద చారిత్రక గేయగాథలు గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) గంగాధరం
బి) నాయని కృష్ణకుమారి
సి) జయధీర్ తిరుమలరావు #
డి) బిరుదు రామరాజు
6) సాహిత్య సోపానాలు అనే సాహిత్య విమర్శ గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) పేర్వారం జగన్నాథం
బి) దివాకర్ల వేంకటావధాని #
సి) పింగళి లక్ష్మీకాంతం
డి) సి.నారాయణరెడ్డి
7) రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన గ్రంథం ఏది ?
ఎ) నా గొడవ
బి) తెలంగాణ
సి) రుద్రవీణ
డి) సర్పయాగం #
8) కవి హేమాద్రి రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) విప్లవ వీరులు
బి) వ్రత ఖండం #
సి) ప్రవచన సారం
డి) కాతంత్ర వ్యాకరణం
9) జీవనాడి, మౌనం యుద్ధనేరం అనే రచనలను రాసింది ఎవరు ?
ఎ) వేదకుమార్
బి) విమలక్క
సి) వరవరరావు #
డి) గద్దర్
10) పార్ధవ న్యాయం అనే రచనను ఎవరు రచించారు ?
ఎ) దాశరధి
బి) దేవులపల్లి రామానుజరావు #
సి) గోరటి వెంకన్న
డి) కాళోజీ నారాయణరావు
11) హరిభద్రుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) హర్ష చరిత్ర
బి) నీతిసారం
సి) ప్రాకృత గ్రంథం
డి) జైనమత గ్రంథం #
12) మితాక్షరి అనే సంస్కృత గ్రంథాన్ని రచించిన కవి ఎవరు ?
ఎ) సారంగు తమ్మయ
బి) కేతన
సి) విజ్ఞానేశ్వరుడు #
డి) విద్ధనాచార్య
13) నన్నయ్య భట్టారకుడు రచించిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది ?
ఎ) పద్మపురాణం
బి) ఆంధ్ర శబ్ద చింతామణి #
సి) ప్రేమాభిరామం
డి) బాలభారతం
14) వేములవాడ భీమకవి రచించిన రచనలు ఏవి ?
ఎ) కవిజనాశ్రయం #
బి) శివతత్త్వసారము
సి) భద్రాద్రి రామ శతకం
డి) నీతిసారం
15) అశీరీభవ విజయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) అద్దంకి గంగాధరుడు
బి) మరిగంటి సంగాచుర్యులు
సి) కొలని గణపతి దేవుడు #
డి) సారంగు తమ్మయ
16) రాజశేఖరుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) వాయిద్య రత్నావళి
బి) ప్రవచనసారం
సి) ఆరోగ్య మంజరి
డి) కావ్యమీమాంస #
17) శోకవార్తికం అనే గ్రంథాన్ని ఏ కవి రచించాడు ?
ఎ) కొలని గణపతి దేవుడు
బి) కొలను రుద్రుడు #
సి) మారన
డి) రాజశేఖరుడు
18) శివదేవయ్య రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) పురుషార్థ సారం #
బి) వ్రత ఖండం
సి) సమయ సారం
డి) పద్మపురాణం
19) సారంగు తమ్మయ రచించిన గ్రంథం ఏది ?
ఎ) శోకవర్తికం
బి) లక్ష్మణసారసంగ్రహం
సి) వైజయంతీ విలాసం #
డి) శివయోగ సారం
20) బూర్గుల రామకృష్ణారావు రచించిన రచనలు ఏవి ?
ఎ) శివాజీ చరిత్ర
బి) కవితామంజరి #
సి) లక్ష్మణసారసంగ్రహం
డి) పైవేవి కావు
21) బాలభారతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) శ్రీశ్రీ
బి) శివదేవయ్య
సి) శర్వవర్మ
డి) అగస్త్యుడు #
22) ప్రమేయ చర్చామృతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) గద్దె లింగయ్య
బి) శాకల్య మల్లుభట్టు
సి) విద్ధనాచార్య #
డి) క్రొవ్విడి లింగరాజు
23) భట్టవామనుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి ?
ఎ) కావ్యాలంకార సూత్ర #
బి) నేను నా దేశం
సి) ఖడ్గసృష్టి
డి) నిరోష్ట్య రామాయణం
24) అభినవ దర్పణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) విద్ధనాచార్య
బి) ఉగ్రదిత్యుడు
సి) లాయక్ అలీ
డి) నందికేశ్వరుడు #
25) పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథం ఏది ?
ఎ) నేను నా దేశం
బి) విశాలాంధ్రలో ప్రజారాజ్యం #
సి) తాకట్టులో భారతదేశం
డి) చివరకు మిగిలేది

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు