తెలంగాణ ఆయుష్ శాఖలో 117 ఖాళీలు...
తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు- 117
-మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద)-62 ఖాళీలు
(జోన్ V-20, జోన్ VI-42)
-మెడికల్ ఆఫీసర్ (హోమియో)-36 ఖాళీలు (జోన్ V-14, జోన్ VI-22)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆయుర్వేదం/హోమియోపతిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 37,100-91,450/- (పై రెండు పోస్టులకు)
-లెక్చరర్ (హోమియో)-11 ఖాళీలు (జేఎస్‌పీఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రామంతపూర్)
-లెక్చరర్ (యునాని)-8 ఖాళీలు (గవర్నమెంట్ నిజామియా టీబీ కాలేజ్ హైదరాబాద్)
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోమియో/యునాని విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 35,120-87,130 (పై రెండు పోస్టులకు)
-గమనిక: పాత 10 జిల్లాల ప్రకారం జోన్ V (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం), జోన్ VI (రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ) లోని ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
-వయస్సు: 18 నుంచి 43 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 5
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: https://ayushrect2018.telangana.gov.in

No comments:
Post a Comment