Friday, 22 June 2018

JOBS IN TELANGANA SOCIAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY

టీఎస్‌డబ్ల్యూ గురుకులాల్లో ఫ్యాకల్టీలు...
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: గెస్ట్ ఫ్యాకల్టీ-సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, కామర్స్-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నెట్/స్లెట్, సెట్, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణలోని పాతజిల్లాల ప్రకారం జోన్ 5, జోన్ 6లకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-పే స్కేల్: రూ. 25,000/- (పనిని బట్టి వేతనం ఉంటుంది)
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: విద్యార్హతలు, రాతపరీక్ష, డెమో,ఇంటర్వ్యూ.
-రాత పరీక్ష తేదీ: జూలై 1
-దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.tswreis.in

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు