Saturday, 8 September 2018

DIALECTS (మండలికాలు) OF TELANGANA

మండలికాలు

1) గట్క - జొన్న అన్నం
2) సందూక్ - పెట్టె
3) జిమ్మెదారి - బాధ్యత
4) గోలెం - గాబు
5) పటువ - మట్టికుండ
6) పబ్బతి - దండం
7) ఇనాం - లంచం
8) అంగి - చొక్క
9) శెత్తిరి - గొడుగు
10) రువ్విడి - సాక్ష్యం
11) ముత్తెంత - కొంచం
12) గమ్మతి - వింత
13) ఎటమటం - సక్రమంగ లేకపోవుట
14) పుంటికూర - గొంగూర
15) గోస - కష్టం
16) తోఫా - కానుక
17) గెంటీలు - కర్ణాభరణాలు
18) జిమ్మలు - చేపలు
19) ఎవుసం - వ్యవసాయం
20) జల్ది - తొందరగా
21) కందీలా - లాంతరు
22) పతార - పలుకుబడి
23) ఇలాక - ప్రాంతం
24) పేచి - కొట్లాట
25) పికరు - విచారం
26) ఉసికె - ఇసుక
27) బందూక్ - తుపాకి
28) తొవ్వ - దారి
29) తైదలు - రాగులు
30) దబ్బున - వెంటనే
31) సోయి - తెలివి
32) అరిగోస - పెద్దకష్టం
33) సాకుత - పోషించుట
34) ఇగురం - నైపుణ్యం
35) గడ్డపార - గునపం
36) పిరం - ఎక్కువధర
37) సమ్మతి - ఇష్టం
38) ఇజ్జతి - గౌరవం
39) భవంతి - భవనం
40) గిలాస - గ్లాస్
41) పగటీలి - మధ్యాహ్నం
42) మక్కలు - మక్కజోన్నలు
43) గుగ్గిళ్లు - ఉడికించిన గింజలు
44) గత్తర - కలరా
45) లొట్ టి - కల్లుకుండ
46) ఖచ్చీరు - పోలీస్ స్టేషన్
47) పగోళ్లు - శత్రువులు
48) ముల్కీ - స్థానికులు
49) అర్ ర - చిన్న గది
50) గోలిచ్చుట - వేపుట
51) పయ్ య - చక్రం

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు