Saturday, 8 September 2018

TELANGANA PINDIVANTALU

పిిండివంటలు


1) బూరెలకు గల ఇంకొక పేరు ఏమిటి ?
జ: పోలెలు
2) జోన్న గటుకకు గల ఇంకొక పేరు ఏమిటి ?
జ: సంకటి
3) గూగిళ్లను తెలంగాణాలో ఏ పేరుతో పిలుస్తారు ?
జ: గుడాలు
4) మల్లీద ముద్దలకు గల ఇంకొక పేరు ఏది ?
జ: సజ్జముద్దలు
5) సజ్జముద్దలను తెలంగాణాలో ఏ పండుగనాడు చేస్తారు ?
జ: బతుకమ్మ పండుగ
6) అంబలి వేటితో తయారు చేస్తారు ?
జ: జొన్నలు, రాగులు, సజ్జలపిండి, రవ్వ
7) తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన బిర్యాని ఏది ?
జ: హైదరాబాద్ బిర్యాని
8) జొన్నరొట్టె వేటితో తయారు చేస్తారు ?
జ: ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు, పచ్చిజొన్నలు
9) శకినాలు ఎప్పుడు తయారు చేస్తారు ?
జ: సంక్రాంతి
10) తెలంగాణాలో బియ్యం పిండిని ఏ పేరుతో పిలుస్తారు ?
జ: సర్వపిండి
11) మడుగులు ఏ పండుగనాడు తయారుచేస్తారు ?
జ: వినాయకచవితి
12) తెలంగాణాలో బొంగులను ఏ పేరుతో పిలుస్తారు ?
జ: మరమరాలు
13) అరిసెలు గల మరొక పేరు ఏమిటి ?
జ: అత్రసలు
14) తెలంగాణాలో కజ్జికాయలను ఏమని పిలుస్తారు ?
జ: గర్జలు
15) పులిహోరకు గల ఇంకొక పేరు ?
జ: చిత్రంగం
16) పలావ్ గల ఇంకొక పేరు ?
జ: భగారన్నం
17) బక్షాలు గల ఇంకొక పేరు ఏది ?
జ: పొలేలు
18) సంకటిని ఎలా తయారు చేస్తారు ?
జ: జొన్న నూకలు ఉడికించి
19) కొర్రలతో ఏమేమి చేస్తారు ?
జ: పాయసం
20) జిల్కర్లు అని వేటిని అంటారు ?
జ: చేతితో చేసిన సేమియాలు

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు