Wednesday, 8 August 2018

Jobs in Railway with 10th Qualification

దక్షిణ రైల్వేలో సఫాయివాలా ఉద్యోగానికి ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 257 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సంస్థ పేరు: దక్షిణ రైల్వే

పోస్టు పేరు : సఫాయివాలా

పోస్టుల సంఖ్య: 257

జాబ్ లొకేషన్: తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్నాటక

వయస్సు: జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి SC,ST వారికి 5 ఏళ్లు, OBC వారికి 3 ఏళ్లు, డిసేబుల్ అభ్యర్థులకు 10 ఏళ్ల ఏజ్ సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.18వేలు

అప్లికేషన్ ఫీజు: జనరల్ /OBC : రూ.500

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మైనార్టీ: రూ.250

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, శరీర సామర్థ్యం పరీక్ష.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 27, 2018

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27,2018

వెబ్ సైట్:https://iroams.com/Safaiwala/recruitmentIndex

Notification :- https://drive.google.com/file/d/1Mcfd9cyPjTncWsGk5JjBonzEVb5pM65b/view?usp=drivesdk



No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు