Friday, 22 June 2018

ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ పోస్టులు (చివ‌రి తేది: 04.07.18)






ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీఎస్టీ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గ్రూప్ 4 బ్యాక్‌లాగ్పోస్టుల భ‌ర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....

గ్రూప్ 4 ఎస్సీఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 111) జూనియర్ అసిస్టెంట్: 09
2) 
టైపిస్ట్: 02అర్హతడిగ్రీడిగ్రీతోపాటు తెలుగు టైప్ రైటింగ్ హ‌య్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత‌
ఎస్సీఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.వయసు: 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపికఅకడమిక్ ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానంఆఫ్‌లైన్‌
చివరి తేది: 04.07.2018చిరునామాజిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.


WEBSITE

http://adilabad.telangana.gov.in/adilabad-district-recruitment-of-backlog-vacancies-of-scsts-under-group-iv-services-2018-notification-application-form/


NOTIFICATION AND APPLICATION LINK
https://drive.google.com/file/d/1IqyUCa88wfk0khf8w9RvpUEZSj8_SPnt/view?usp=sharing


No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు