Friday, 22 June 2018

బీఎస్ఎఫ్‌లో 207 కానిస్టేబుల్ పోస్టులు (చివరి తేది: 23.07.18)

భార‌త హోంమంత్రిత్వ శాఖ‌కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ర్క్‌షాప్‌లో గ్రూప్ 'సి' టెక్నిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....
కానిస్టేబుల్‌
మొత్తం పోస్టుల సంఖ్య: 207
విభాగాలు: వెహిక‌ల్ మెకానిక్‌, ఆటో ఎల‌క్ట్రీషియ‌న్‌, వెల్డర్‌, అపాల్‌స్టర్‌, ట‌ర్నర్‌, కార్పెంట‌ర్‌, స్టోర్ కీప‌ర్, పెయింట‌ర్‌, వ‌ల్కనైజ‌ర్/ ఆప‌రేట‌ర్ టైర్ రిపేర్ ప్లాంట్, ఫిట్టర్‌, బ్లాక్ స్మిత్/ టిన్ స్మిత్‌.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల అనుభవం.
వ‌య‌సు: 18-25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: బీఎస్ఎఫ్ నిబంధ‌న‌ల ప్రకారం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (23-29 జూన్ 2018)లో ఈ ప్రక‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

WEBSITE



NOTIFICATION

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు