గురుకులాల్లో 465 డిగ్రీ లెక్చరర్లు...
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) రాష్ట్రంలోని సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీల్లోని వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 465 (సోషల్ వెల్ఫేర్- 238, ట్రైబల్ వెల్ఫేర్- 227)
-సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
-అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 50 శాతం) మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో యూజీసీ/సీఎస్‌ఐఆర్ లెక్చరర్‌షిప్/నెట్ లేదా యూనివర్సిటీలు/పీఎస్సీ నిర్వహించే స్లెట్‌లో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులు నెట్ లేదా స్లెట్ లేకపోయినా అర్హులే.
-పే స్కేల్: రూ. 40,270-93,780/-
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు రూ. 600/-)
గమనిక: ఈ పోస్టులను పాతజిల్లాల ప్రకారం జోన్ V, జోన్ VI ప్రాంతాల్లో భర్తీచేస్తారు.
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష , డెమో
-రాతపరీక్ష 100 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లిష్, పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు (పీజీ స్థాయిలో) నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం-120 నిమిషాలు. సంబంధిత అంశంలో డెమో-25 మార్కులకు ఉంటుంది.
-నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 14
-దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 13
-వెబ్‌సైట్: www.treirb.telangana.gov.in

No comments:
Post a Comment