ఇండియన్ బ్యాంకులో 417 పీవోలు
ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంకు-
మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
పోస్టు-ఖాళీలు: ప్రొబేషనరీ ఆఫీసర్- 417.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600 ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 27.08.2018. ప్రిలిమినరీ పరీక్ష తేది: 06.10.2018.
మెయిన్ పరీక్ష తేది: 04.11.2018.
www.indianbank.in

No comments:
Post a Comment