ఇంజినీరింగ్ / డిప్లొమా /BA/Bcom గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగవకాశం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్న ఉస్మానియా యూనివర్సిటీ
హైదరాబాద్: అన్ని విభాగాలలో పట్టభద్రులైన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. ఉషాకిరణ్ తెలిపారు. ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆగస్టు 4వ తేదీన ఈ డ్రైవ్ చేపట్టనుందని చెప్పారు. అన్ని విభాగాలలో పట్టభద్రులైన వారితో పాటు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పట్టభద్రులు, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ డ్రైవ్‌కు హాజరుకావచ్చని చెప్పారు. ఈ డ్రైవ్‌ను ఓయూలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు రెండవ తేదీలోగా తమ పేర్లు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Notification :https://drive.google.com/file/d/1aksVxsH19Z-DrKbzEl5aSICHm63q6lK_/view?usp=drivesdk

No comments:
Post a Comment