93 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన
హైదరాబాద్: పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీచేసింది. పురపాలకశాఖలో 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 50 హెల్త్ అసిస్టెంట్ల భర్తీకి అదేవిధంగా పాడి అభివృద్ధి సహకార సమాఖ్యలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. హెల్త్ ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులకు ఆగస్టు 3 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

No comments:
Post a Comment