రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
1) రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించిన పథకం ఏది ?
ఎ) మిషన్ కాకతీయ
బి) దేవాదుల ఎత్తిపోతల పథకం
సి) మిషన్ భగీరథ #
డి) మిషన్ కాకతీయ రెండో దశ
2) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) మెదక్ జిల్లా, ఎర్రపల్లి
బి) మెదక్ జిల్లా, నరసన్నపేట #
సి) నల్గొండ జిల్లా, సూర్యాపేట
డి) పైవేవి కావు
3) ఆసరా ఫించన్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సూర్యాపేట
బి) షాద్ నగర్
సి) గద్వాల్
డి) కొత్తూర్ #
4) రూపాయికి మనిషికి 6 కిలోల బియ్యం సరఫరా చేస్తున్న పథకం ఏది ?
ఎ) ఆసరా ఫించన్లు
బి) ఆహార భద్రత #
సి) మిషన్ కాకతీయ
డి) మిషన్ భగీరథ
5) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండవ దశను ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2016 జనవరి 22
బి) 2016 మార్చి 17
సి) 2016 ఏప్రిల్ 15
డి) 2016 ఫిబ్రవరి 17 #
6) మిషన్ భగీరథను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) నరసింహన్, ఆగస్ట్ 2
బి) కేసీఆర్, ఆగస్ట్ 4
సి) నరేంద్ర మోడీ, ఆగస్ట్ 7 #
డి) హరీష్ రావు ఆగస్ట్ 6
7) నిరుపేదలకు జీవనోపాది అవకాశాలు పెంపొందించటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి ?
ఎ) తెలంగాణ పల్లె ప్రగతి పథకం #
బి) గ్రామ జ్యోతి పథకం
సి) మార్జిన్ మనీ పథకం
డి) ఇవేవి కావు
8) గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహరం అందించటానికి ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) ఆరోగ్య శ్రీ
బి) ఆరోగ్య భీమా
సి) ఆసరా పథకం
డి) ఆరోగ్య లక్ష్మి #
9) ఆరోగ్య లక్ష్మి పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?
ఎ) 2015 ఫిబ్రవరి 4
బి) 2015 జనవరి 1 #
సి) 2015 మార్చి 1
డి) 2015 జనవరి 5
10) మహిళ డ్రైవర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది ?
ఎ) ఆసరా పథకం
బి) ఆరోగ్య లక్ష్మి
సి) షీ క్యాబ్స్ పథకం #
డి) షీ టీమ్స్
11) రెండో విడత హరితహారం కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది ?
ఎ) గుండ్రాంపల్లి #
బి) చిలుకూరు
సి) గజ్వేల్
డి) సిద్ధిపేట
12) మైనారిటీ యువతుల పెళ్ళిళ్ళ కోసం ఉద్దేశించిన పథకం ఏది ?
ఎ) ఆసరా పథకం
బి) ఆరోగ్య పథకం
సి) కళ్యాణ లక్ష్మి
డి) షాదీ ముబారక్ #
13) గ్రామీణ ప్రజలు ఊరిని అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక అనే పథకం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) 2015 సెప్టెంబర్, వరంగల్ జిల్లా
బి) 2014 ఆగస్ట్, మెదక్ జిల్లా
సి) 2014 జులై, నల్గొండ జిల్లా #
డి) 2016 జులై, మహబూబ్ నగర్ జిల్లా
14) కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2014 అక్టోబర్ #
బి) 2014 డిసెంబర్
సి) 2014 సెప్టెంబర్
డి) 2014 నవంబర్
15) గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జులై 20
బి) 2015 నవంబర్ 10
సి) 2015 ఆగస్ట్ 17 #
డి) 2015 జూన్ 11
16) షీ టీమ్స్ ను ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జనవరి 20
బి) 2014 అక్టోబర్ 24 #
సి) 2015 మే 24
డి) 2014 డిసెంబర్ 22
17) ప్రస్తుతం ఆరోగ్య లక్ష్మిగా పేర్కోంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
ఎ) ఆరోగ్య కిరణాలు
బి) ఆరోగ్య వాణి
సి) రాజీవ్ అమృత హస్తం
డి) ఇందిరమ్మ అమృత హస్తం #
18) వాటర్ గ్రిడ్ పథకం పేరు ఏమిటి ?
ఎ) మిషన్ కాకతీయ
బి) మిషన్ భగీరథ #
సి) ఆరోగ్య పథకం
డి) ఇవేవి కావు
19) వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) జీవనాధారం #
బి) జీవనోపాధి
సి) చేయూత
డి) రక్షణ
20) కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా పెళ్ళి సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు ?
ఎ) 2016 మే 5
బి) 2016 జూన్ 2
సి) 2016 ఏప్రిల్ 1 #
డి) 2016 మార్చి 4
21) సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సూర్యాపేట
బి) సిద్దిపేట #
సి) గుండ్రాం పల్లి
డి) వరంగల్
22) మొదటి విడత హరితహరం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) గోల్కొండ
బి) వరంగల్
సి) కొత్తూర్
డి) చిలుకూరు #
23) తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) సిద్దిపేట
బి) గుండ్రాంపల్లి
సి) కౌడిపల్లి #
డి) కొత్తూర్
24) ఆహార భద్రత పథకం లబ్దిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు ?
ఎ) సమగ్ర భద్రతా సర్వే
బి) సమగ్ర కుటుంబ సర్వే #
సి) జనాభా లెక్కలు 2014
డి) ఏదీ కాదు
25) వృద్ధులకు అమలుచేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) రక్షణ #
బి) జీవనాధారం
సి) భరోసా
డి) భద్రత

No comments:
Post a Comment