డేట్ మారింది : సెప్టెంబర్ -3న ASO పరీక్ష
TRS ప్రగతి నివేదన సభ ఉండటంతో అదే రోజు (సెప్టెంబర్-2)న జరగాల్సిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పరీక్ష వాయిదా పడింది. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ ఉండటం వల్ల పరీక్షకు వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని..ఎగ్జామ్ ని సెప్టెంబర్ 3న నిర్వహించనున్నట్లు వెల్లడించింది TSPSC.
మార్చిన తేదీని అభ్యర్థులు గమనించాలని సూచించింది. 474 మండల్ ప్లానింగ్ అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను గత జూన్ లో రిలీజ్ చేసిందిTSPSC. 8 జూన్ 2018 నుంచి 2 జులై 2018 వరకు అప్లికేషన్లను స్వీకరించారు.
No comments:
Post a Comment