రైల్వే పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా
త్వరలో భర్తీ చేయనున్న రైల్వే పోలీసు దళం ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఆదివారం(ఆగస్టు-12) పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో కంప్యూటర్ పరీక్షల ద్వారా 13వేల ఖాళీలను భర్తీచేస్తామని తెలిపారు. దీనిపై కసరత్తు జరుగుతోందని త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వూలు ఉండవని కేవలం కంప్యూటర్ పరీక్షల ద్వారానే ఎంపికలుంటాయన్నారు. రైల్వే పోలీసు దళంలో దాదాపు 10 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని… ఈ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం కోటాను కేటాయించినట్లు తెలిపారు మంత్రి పీయూష్ గోయల్.

No comments:
Post a Comment