దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకునే అవకాశం
దరఖాస్తు నింపేటప్పుడు తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు నియామక మండలి అవకాశం కల్పిస్తోంది. పుట్టిన తేదీ, కులం, మాజీ సైనికులు, స్థానికత, లింగం, మాధ్యమం, ఫొటో, సంతకం అప్లోడ్ చేయడం వంటి అంశాల్లో తప్పులను సరిదిద్దుకోవచ్చు.
support@tslprb.in కు ఈ మెయిల్ పంపుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు సమర్పించేటప్పుడు నమోదు చేసుకున్న ఫోన్ నెంబరు ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment