Thursday, 28 June 2018

JOBS IN INDIAN COAST GUARD WITH 10 + 2

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌లో నావిక్ - 
10+2 ఎంట్రీ (చివరితేది: 10.07.18)


భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ
ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్
10+2 ఎంట్రీ ద్వారా నావిక్ పోస్టుల భ‌ర్తీకి 
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు....

నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ
10+2 ఎంట్రీ - 01/2019 బ్యాచ్‌
అర్హ‌త‌క‌నీసం 50 శాతం అగ్రిగేట్ మార్కుల‌తో 
10+2 ఉత్తీర్ణ‌త‌.
మ్యాథ‌మేటిక్స్ఫిజిక్స్‌లో 50 శాతం 
అగ్రిగేట్ మార్కులు పొంది ఉండాలి.
నిర్దిష్ట శారీర‌కప్ర‌మాణాలు ఉండాలి.

వ‌య‌సు: 18- 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
అభ్య‌ర్థులు 01.02.1997 నుంచి31.01.2001 
మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి
 రెండు తేదీల‌నుప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.


ఎంపిక విధానం
రాత ప‌రీక్ష‌
ఫిజిక‌ల్ ఫిట‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీఆధారంగా.


రాత ప‌రీక్ష తేది: 2018 సెప్టెంబ‌ర్ - అక్టోబ‌రు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు
సికింద్రాబాద్విశాఖ‌ప‌ట్నం.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 
ప్రారంభ తేది01.07.2018
చివ‌రితేది10.07.2018


No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు