సెంట్రల్ రైల్వేలో 2573 అప్రెంటిస్ ఖాళీలు (చివరితేది: 25.07.18)
ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్ రైల్వే వివిధ యూనిట్లు/ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ చట్టం - 1961 ప్రకారం శిక్షణ ఇవ్వడానికి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* అప్రెంటిస్‌మొత్తం ఖాళీల సంఖ్య: 2573 క్లస్టర్ల వారీగా ఖాళీలు: ముంబయి -1799, భుసావల్ - 421, పుణె - 152, నాగ్‌పూర్ - 107, షోలాపూర్ - 94. అర్హత: కనీసం 50 శాతం అగ్రిగేట్ మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి. వయఃపరిమితి: 01.07.2018 నాటికి 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 26.06.2018 చివరితేది: 25.07.2018
NOTIFICATION LINK
|
|
|
WEBSITE
https://www.rrccr.com/Modules/home/home.aspx
No comments:
Post a Comment