పంచాయతీ రాజ్ వ్యవస్థ -1
( SI/PC/ VRO, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాల కోసం గ్రామపంచాతీయ వ్యవస్థపై అందరికీ అవగాహన వచ్చేందుకు వీలుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నాం )
1) భారత్ లో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలకు జీవం పోసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్ #
బి) లార్డ్ మెకాలే
సి) బెంటింక్ ప్రభువు
డి) ఎవరూ కాదు
2) బ్రిటీష్ కాలంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు పునరుజ్జీవనం పోసిన చట్టాలు ఏవి ?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1947 భారత ప్రభుత్వ చట్టం
డి) 1 మరియు 2 #
3) గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడం ద్వారా గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని ఎక్కడ ప్రస్తావించారు ?
ఎ) రాజ్యాంగ ప్రకరణలు
బి) ఆదేశిక సూత్రాలు #
సి) ప్రాథమిక హక్కులు
డి) ఏవీ కావు
4) బ్రిటీష్ హయాంలో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ ను 1687లో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) కలకత్తా
బి) బొంబాయి
సి) మద్రాస్ #
డి) పుణె
5) స్థానిక సంస్థల పితామహుడు అని ఎవర్ని అంటారు ?
ఎ) లార్డ్ రిప్పన్ #
బి) లార్డ్ మేయో
సి) లార్డ్ మెకాలే
డి) మెట్ కాఫ్
6) 1946లో తాలూకాలను ఫిర్కాలుగా విభజించి ప్రాంతాల అభివృద్ధికి ఎక్కడ ప్రయత్నాలు జరిగాయి ?
ఎ) మద్రాస్ #
బి) బొంబాయి
సి) కలకత్తా
డి) పుణె
7) స్వాతంత్ర్యం తర్వాత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1952లో ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) సమాజ వికాస పథకం
బి) గ్రామీణాభివృద్ధి పథకం
సి) సమాజ అభివృద్ధి పథకం #
డి) ఏదీ కాదు
8) ఆదేశిక సూత్రాల్లో ఎన్నో ప్రకరణల్లో గ్రామపంచాయతీ వ్యవస్థ అమలు చేయాలని ప్రస్తావించారు?
ఎ) ప్రకరణ 30
బి) ప్రకరణ 40 #
సి) ప్రకరణ 50
డి) ప్రకరణ 39
9) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని ఎప్పుడు కల్పించారు ?
ఎ) 1972
బి) 1982
సి) 1993
డి) 1992 #
10) ఎవరి సలహా మేరకు 1952 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన సమాజ అభివృద్ధి పథకంను అమల్లోకి తెచ్చారు ?
ఎ) వి.టి.కృష్ణమాచారి #
బి) బల్వంత్ రాయ్ మెహతా
సి) అశోక్ మెహతా
డి) ఆచార్య వినోబా భావే
11) 1952 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన సమాజ అభివృద్ధి పథకానికి సహకారం అందించింది ఎవరు ?
ఎ) సేవా గ్రామ్ సంస్థ
బి) ఫోర్డ్ ఫౌండేషన్ #
సి) ఇన్ఫోసిస్
డి) ఏదీ కాదు
12) సమాజ అభివృద్ధి పథకం (1952), సమాజ విస్తరణ పథకం (1953) పనితీరును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) అశోక్ మెహతా
బి) దంత్ వాలా కమిటీ
సి) బల్వంత్ రాయ్ మెహతా #
డి) సి.హెచ్ హన్మంతరావు కమిటీ
13) 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది ?
ఎ) నాలుగు
బి) మూడు #
సి) రెండు
డి) ఐదు
14) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఏ రాష్ట్రంలో మొదట స్థానిక వ్యవస్థను అమలు చేశారు ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) గుజరాత్
డి) రాజస్థాన్ #
15) 1959 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించింది ?
ఎ) షాద్ నగర్ #
బి) సిద్ధిపేట
సి) గుత్తి
డి) విజయనగరం
16) మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సమీక్షించి సిఫార్సులు చేయడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు ?
ఎ) దంత్ వాలా కమిటీ
బి) జి.వి.కె.రావు కమిటీ
సి) అశోక్ మెహతా #
డి) సీహెచ్ హన్మంతరావు కమిటీ
17) 1978 ఆగస్టులో అశోక్ మెహతా కమిటీ ఎన్ని పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ 132 సిఫార్సులతో నివేదిక ఇచ్చింది ?
ఎ) మూడు అంచెలు
బి) రెండు అంచెలు #
సి) నాలుగు అంచెలు
డి) ఏవీ కాదు
18) భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 64వ సవరణ
బి) 72వ సవరణ
సి) 73వ సవరణ
డి) 74వ సవరణ #
19) గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి?
ఎ) బ్రిటిష్
బి) పాండ్య
సి) మొగలులు
డి) చోళులు #
20) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
ఎ) 9వ భాగం #
బి) 8వ భాగం
సి) మూడో భాగం
డి) 21వ భాగం
21) పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి ‘విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు, నిధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయని’ ఎవరు పేర్కొన్నారు ?
ఎ) ఎల్.ఎమ్. సంఘ్వి
బి) బల్వంతరాయ్ మెహతా
సి) అశోక్ మెహతా #
డి) జి.వి.కె రావు కమిటీ
22) మండల వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) కర్ణాటక #
సి) రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్
23) మండల పరిషత్తులను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్ #
బి) కర్ణాటక
సి) రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్
24) బ్లాక్ స్థాయిలో ప్రణాళికలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) దంత్ వాలా కమిటీ #
బి) బల్వంతరాయ్ మెహతా
సి) అశోక్ మెహతా
డి) జి.వి.కె రావు కమిటీ
25) గ్రామ పంచాయతీల సర్పంచ్ లను ప్రత్యక్ష పద్దతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది ?

No comments:
Post a Comment