హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ni-mise) స్కిల్డ్, ప్రతిభ కలిగిన యువత కోసం మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ & జాబ్ మేళాను నిర్వహిస్తుంది.
-పాల్గొనే సంస్థలు: టెక్ మహింద్రా, గూగుల్, జెన్‌ప్యాక్, స్విగ్గి, ఇండియన్ ఈగల్, హెచ్‌జీఎస్, సెంటర్, కార్వీ, సెక్యూలర్ వాల్యూ, రైటర్స్ సేఫ్‌గార్డ్, టీబీఎస్‌ఎస్, ఆర్ట్ హబ్, మైండ్ మ్యాప్, తదితర సంస్థలు.
-అర్హత: పదోతరగతితో, అపై చదువులు చదివిన అభ్యర్థులు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: రిజిస్ట్రేషన్ కోసం (www. lbi.nimsme.org) చూడవచ్చు. ఇంటర్వ్యూ తేదీన ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, అర్హత సర్టిఫికెట్లు, మూడు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి.
-చిరునామా: National Institute for Micro, Small and medium Enterprises (ni-msme), Yousufguda, Near check post, Hyderabad-500045
-జాబ్‌మేళా తేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: www. lbi.nimsme.org
source :nipuna

No comments:
Post a Comment