Saturday 8 September 2018

CULTURAL ASPECTS & FAIRS OF TELANGANA

సంస్కృతి, జాతరలు



1) ఆదిలాబాద్ కేస్లాపూర్ లో గోండులు జరుపుకునే జాతర ఏది ?
ఎ) గొల్లగట్టు జాతర
బి) ఏడుపాయల జాతర
సి) నాగోబా జాతర #
డి) తేగడ జాతర
2)సమక్క సారక్క జాతరలో ప్రదర్శించే నృత్యం ఏది ?
ఎ) కుర్రు నృత్యం #
బి) గుస్సాడి నృత్యం
సి) థింసా నృత్యం
డి) కోయ నృత్యం
3) బతుకమ్మ ఉత్సవాల మొదటి రోజును ఏమని వ్యవహరిస్తారు ?
ఎ) సద్దుల బతుకమ్మ
బి) ఎంగిలి పూల బతుకమ్మ #
సి) బతుకమ్మ తొలి ఉత్సవం
డి) అటుకుల బతుకమ్మ
4) కుతుబ్ షాహీల కాలం నుండి జరుపుకునే జాతర ఏది ?
ఎ) కురుమూర్తి జాతర
బి) పెద్దమ్మ జాతర #
సి) కొండగట్టు జాతర
డి) బెజ్జంకి జాతర
5) సమక్క సారక్క జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్
బి) ఖమ్మం
సి) జయశంకర్ భూపాలపల్లి #
డి) ఆదిలాబాద్
6) కాకతీయుల కాలంలో గొప్ప ఆదరణ కలిగిన నృత్యం ఏది ?
ఎ) పేరిణి నృత్యం #
బి) గుస్సాడి నృత్యం
సి) గరగ నృత్యం
డి) సిద్ధీ నృత్యం
7) ఆదిలాబాద్ లోని రాజగోండులు దీపావళినాడు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు ?
ఎ) కుర్రు నృత్యం
బి) కోయ నృత్యం
సి) గుస్సాడి నృత్యం #
డి) థింసా నృత్యం
8) బోనాల పండుగ నాడు మట్టికుండలు నెత్తి మీద పెట్టుకుని చేసే నృత్యం ఏది ?
ఎ) కోయ నృత్యం
బి) గుస్సాడి నృత్యం
సి) పేరిణి నృత్యం
డి) గరగ నృత్యం #
9) సమ్మక్క సారక్క అమ్మవార్లకు సమర్పించే నైవేద్యం ఏది ?
ఎ) వెండి
బి) బెల్లం (బంగారం) #
సి) రాగి
డి) పైవేవి కావు
10) కురుబ వంశస్థులు చేసే నృత్యం ఏది ?
ఎ) ధింసా నృత్యం
బి) పేరిణి నృత్యం
సి) రేల నృత్యం
డి) గొరవయ్యల నృత్యం #
11) ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్ #
బి) ఆదిలాబాద్
సి) వరంగల్
డి) మహబుబ్ నగర్
12) కోయ తెగల గిరిజనుల సంప్రదాయ నృత్యం ఏది ?
ఎ) ఉరుముల నృత్యం
బి) గురుకుల నృత్యం
సి) రేల నృత్యం #
డి) గొరవయ్యల నృత్యం
13) నాగోబా జాతరను గిరిజనులు ఎన్ని రోజులు జరుపుకుంటారు ?
ఎ) 15 రోజులు
బి) 10 రోజులు #
సి) 20 రోజులు
డి) 25 రోజులు
14) రాజుల కాలంలో ఎక్కువగా కర్ర ముక్కలతో శబ్ధం చేస్తూ, పాట పాడుతూ చేసే నృత్యాన్ని ఏమంటారు ?
ఎ) తోలుబొమ్మలాట
బి) లంబాడీ నృత్యం
సి) తప్పెటగుళ్ళు
డి) జడ కోలాటం #
15) గొల్లగట్టు జాతర ఎక్కువగా ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్ జిల్లా
బి) వరంగల్ జిల్లా
సి) నల్గొండ జిల్లా #
డి) రంగారెడ్డి జిల్లా
16) ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ పేరు ఏమిటి ?
ఎ) దసరా
బి) బోనాలు #
సి) బతుకమ్మ
డి) పైవేవి కావు
17) జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ఏ జాతర జరుపుకుంటారు ?
ఎ) కొండగట్టు జాతర #
బి) కొమరవెల్లి మల్లన్న జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) కురుమూర్తి జాతర
18) ఆదిలాబాద్ జిల్లాలో జరిగే గిరిజనుల పండుగ ఏది ?
ఎ) కొండగట్టు జాతర
బి) మేళ్ళచేర్వు జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) బుర్నూరు జాతర #
19) సిద్ధీ నృత్యానికి మరో పేరు ఏమిటి ?
ఎ) ధూలా నృత్యం
బి) ఖడ్గ నృత్యం #
సి) దింసా నృత్యం
డి) రేల నృత్యం
20) గ్రామదేవతల ఉత్సవాల్లో ఎక్కువగా ఏ నృత్యం చేస్తారు ?
ఎ) లంబాడీ నృత్యం
బి) దింసా నృత్యం
సి) పోతురాజుల నృత్యం #
డి) డప్పు నృత్యం
21) విజయదశమి పండుగ నాడు ప్రజలు ఒకరికొకరు బంగారం పేరుతో ఇచ్చి పుచ్చుకునే వస్తువును ఏమంటారు ?
ఎ) జమ్మి ఆకులు #
బి) వెండి
సి) రాగి
డి) పూలు
22) శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుపుకునే జాతర ఏది ?
ఎ) కురుమూర్తి జాతర
బి) మారమ్మ తల్లి జాతర
సి) గంగామ్మ జాతర
డి) కొమరవెల్లి మల్లన్న జాతర #
23) కొమ్ములను ధరించి వాద్యాలను వాయిస్తూ తెగలు చేసే నృత్యం ఏది ?
ఎ) లంబాడీ నృత్యం
బి) మయూరి నృత్యం #
సి) డప్పు నృత్యం
డి) రేల నృత్యం
24) లంబాడీలు ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయంలో జరుపుకునే పండుగ ఏది ?
ఎ) పెద్దదేవుని పండుగ
బి) మారమ్మ తల్లి జాతర
సి) నాగదేవత పండుగ
డి) ఎడ్లదాటుడు పండుగ #
25) తెలంగాణ ప్రాంతంలో ఒగ్గువారు ప్రదర్శించే ప్రదర్శనను ఏమంటారు ?
ఎ) డప్పు నృత్యం
బి) ఒగ్గుడోలు #
సి) కత్తుల నృత్యం
డి) గరగ నృత్యం

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు